ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 80 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వము వివిధ రకాల నోటి…
Published
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 80 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వము వివిధ రకాల నోటిఫికేషన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నది. నిరుద్యోగులు అందరూ ఈ అద్భుత అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి ? ప్రిపరేషన్ స్టార్ట్ ఎలా ఉండాలి? మొదలైన అంశాలపై ఈ వీడియోలో చర్చించడం జరిగినది. https://youtu.be/me_JO08JWT8 For Free Material download Golconda Institute APP: http://on-app.in/app/home?orgCode=golin